కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ప్రత్యేకతను చాటుకున్న జిల్లా కలెక్టర్ సత్యశారదను (Warangal Collector Satya Sharada) ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డును స్వీకరించనున్నారు.
Read Also: కామారెడ్డి జిల్లాలో చిరుత హడల్.. భయాందోళనలో జనాలు
Follow Us On : WhatsApp


