ఆ ఒక్కడు ఎక్కడ? గణపతి పై వీడని సస్పెన్స్!

కలం, తెలంగాణ బ్యూరో: ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ దగ్గర పడుతున్నది. మరో ఇరవై రోజుల్లో కేంద్రం ప్రకటన చేయబోతున్నది. ఈలోపే ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆసక్తి నెలకొన్నది. మావోయిస్టు పార్టీలో గణపతి (Maoist Ganapathi) ఆచూకీ మిస్టరీగానే ఉన్నది. వారిపై కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు ఫోకస్ పెట్టాయి. ఆయన పోలీసులకు చిక్కుతారా? లేక సరెండర్ అవుతారా? లేక మిస్సింగ్ గానే మిగిలిపోతారా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

అగ్రనేత గణపతి ఎక్కడున్నారనేది అంతు చిక్కడం లేదు. ప్రభుత్వాల నుంచి అఫీషియల్ ప్రకటన లేకపోవడంతో ఊహాగానాలకు తావిచ్చినట్లయింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు.. మరోవైపు గణపతి కుమారుడి ఎమోషనల్ ఆడియో.. వీటి నడుమ గణపతి వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందనేది కీలకంగా మారింది.

గణపతి చుట్టూ నెలకొన్న సస్పెన్స్ పై కలం 360 డిగ్రీస్ పేజ్ కోసం కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Maoist Ganapathi
Maoist Ganapathi

Read Also: ‘గ్రేహౌండ్స్’కు ఆల్టర్నేట్ టాస్క్!.. డ్రగ్స్, ఈగల్ ఫోర్స్ బాధ్యతలు?..

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>