కలం, వెబ్ డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని వేడుక పెళ్లి. కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం శూన్యమాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిలకు బ్రేక్ పడినట్టయింది. చాలా రోజుల తర్వాత మళ్లీ పెళ్లి సందడి మొదలు కానుంది. 2026లో మంచి ముహూర్తాలున్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, నవంబర్, డిసెంబర్ నెలలో ముహూర్తాలు ఉండటంతో చాలామంది పెళ్లిలకు సిద్ధమవుతున్నారు. అలాగే పెళ్లిళ్లతోపాటు గృహ ప్రవేశాలు, తదితర శుభకార్యాలతో ఈ ఏడాదంతా సందడిగా మారనుంది.
మంచి ముహూర్తాలివే
ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26
మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే: 2: 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29
జూలై: 1, 6, 7, 11
నవంబర్: 21, 24, 25, 26
డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12


