epaper
Monday, January 26, 2026
spot_img
epaper

పోక్సో కేసు.. 12 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని విశాఖలో (Visakhapatnam) నమోదైన పోక్సో కేసులో (Pocso Case) 12 ఏళ్ల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12 ఏళ్ల క్రితం విశాఖకు చెందిన ఓ బాలికపై సల్మాన్ అనే వ్యక్తి అత్యాచారం చేసి పారిపోయాడు. అప్పుడు నమోదైన కేసులో ఇన్ని రోజులకు నిందితుడిని పోలీసులు గుర్తించారు. సల్మాన్ యూపీలో ఉన్నట్టు తెలుసుకుని.. ఆ రాష్ట్ర పోలీసుల సాయంతో నేడు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని యూపీ నుంచి ఏపీకి తీసుకొస్తున్నారు.

Read Also: విజయ్ దేవరకొండ మూవీలో మిల్కీబ్యూటీ..?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>