కలం, తెలంగాణ బ్యూరో: ఇరాన్లో వార్.. ఇండియాలో తిప్పలు. ఎల్పీజీ గ్యాస్ కోసం జనం క్యూలు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయోనన్న భయాందోళనలు. తెలంగాణలోనూ ఇదే సిచ్యువేషన్! గ్యాస్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు జనం ఇండక్షన్ స్టవ్‌ల వైపు మళ్లుతున్నారు. వీటి కొనుగోళ్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచే ఎండలు దంచికొడుతుండటంతో పొద్దస్తమానం ఫ్యాన్లు, ఏసీల వాడకం రెట్టింపైంది. తెలంగాణలో కరెంట్ (Telangana Electricity) డిమాండ్ రికార్డు లెవల్‌ను టచ్ చేసింది. దీనికి తోడు ఇండక్షన్ స్టవ్‌ల వాడకం కూడా పెరగడంతో కరెంట్ కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే టెక్నికల్ ఇష్యూలు అంటూ ఊళ్లలో కోతలు మొదలయ్యాయి. హైదరాబాద్ సహా సిటీల్లోనూ మున్ముందు ఇదే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
వార్ ఎఫెక్ట్‌తో లోకల్‌గా నెలకొన్న పవర్ డిమాండ్‌పై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ కోసం కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: గిగ్ వర్కర్లకు వార్ కష్టాలు
Follow Us On: Instagram

