కలం, వెబ్ డెస్క్ : ఝార్ఖండ్ (Jharkhand) లోని వెస్ట్ సింగ్ భూమ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ఎదురు కాల్పులను ఝార్ఖండ్ ఐజీ కన్ఫర్మ్ చేశారు. కూంబింగ్ ప్రస్తుతానికి ఇంకా పెరుగుతోంది. మృతుల సంఖ్యి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఐజీ తెలిపారు. మావోయిస్టులను బలంగా ఎదుర్కుంటున్నట్టు ఆయన వివరించారు.
Read Also: భూముల రీసర్వేపైనా చంద్రబాబు క్రెడిట్ చోరీ : వైఎస్ జగన్
Follow Us On : WhatsApp


