కలం వెబ్ డెస్క్ : బంగారం ధరలు(Gold prices) మళ్లీ భారీగా పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు రూ.5000లకు పైగా పెరిగిపోయింది. హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం వరకు రూ.1,49,780 గా ఉంది. ఇక బుధవారం రూ.5020 పెరిగి రూ.1,54,800 కు చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,300 నుంచి రూ.4,600 పెరిగి రూ.1,41,900 కు చేరుకుంది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3,40,000 గా ఉంది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: ఆల్టైమ్ కనిష్ఠానికి రూపాయి.. బంగారం, వెండి ధరలపై ప్రభావం
Follow Us On: X(Twitter)


