epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

టీవీకే పార్టీకి విజిల్​ గుర్తు కేటాయింపు

కలం, వెబ్​ డెస్క్​ : హీరో విజయ్​ తలపతి (Vijay) పెట్టిన టీవీకే (తమిళ వెట్రి కజగమ్) పార్టీ (TVK Party) కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఈ మేరకు విజిల్​ సింబల్ ను​ కేటాయిస్తూ గురువారం నిర్ణయాన్ని ప్రకటించింది. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తుపైనే టీవీకే పార్టీ పోటీ చేయనుంది. టీవీకే పార్టీకి ఆటో, విజిల్​, బ్యాట్​ కోసం విజయ్​ తలపతి దరఖాస్తు చేసుకోగా.. ఈసీ విజిల్ గుర్తును కేటాయించింది.

Read Also: వామ్మో అన్ని కోట్లా.. అనంత్ అంబానీ వాచ్ ధర ఎంతో తెలుసా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>