కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పటికప్పుడు కీలక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో షాకింగ్ కామెంట్ చేశాడు. ఇరాన్ తో యుద్ధం తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఆగిపోతుందని చెప్పారు. ఇరాన్ లో అన్ని లక్ష్యాలను చేధించామని.. ఆ దేశం దగ్గర ఇంకేమీ మిగల్లేదని ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తామని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. త్వరలోనే నిజంగా యుద్ధం ఆగిపోతుందా అనే చర్చలు ప్రారంభమయ్యాయి.
Read Also: రక్షిత్ శెట్టితో నా కూతురుకు అందుకే బ్రేకప్ : రష్మిక తల్లి
Follow Us On: Facebook

