Mobile Popup Ad
Mobile Popup Ad

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా వివాహం

కలం, వెబ్ డెస్క్: కుంభమేళా‌తో ఫేమస్ అయిన మోనాలిసా (Monalisa) మరోసారి వార్తల్లో నిలిచింది. పూసలు విక్రయించే జీవనం సాగించే మోనాలిసా జీవితం కుంభమేళాతో మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకున్నది. అయితే తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది.

తిరువనంతపురంలోని ఒక దేవాలయంలో ఆమె తన వివాహం చేసుకున్నది. మోనాలిసా గత ఏడాదిన్నరగా ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నది. అయితే వీరి పెళ్లికి మోనాలిసా (Monalisa) తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించి అనంతరం తిరువనంతపురంలోని ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>