కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 47 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి జీవో విడుదల చేశారు. ఎన్నికలను పారదర్శంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.
Read Also: రాజకీయ ప్రయోగశాలగా మారిన సింగరేణి : కిషన్ రెడ్డి
Follow Us On: Pinterest


