కలం, వెబ్ డెస్క్ : ఆకాశమే హద్దుగా బంగారం ధరలు (Gold Price) పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి ఇక కలేనా అన్న రీతిలో పుత్తడి పరుగులు ఆపడం లేదు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, డిమాండ్ కారణంగా గోల్డ్ రేటు రోజురోజుకు పెరిగిపోతోంది. గ్లోబల్ మార్కెట్ కారణంగా సోమవారం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.169 పెరిగి రూ.16,195 కి చేరింది. 22 క్యారెట్లు రూ.155 పెరిగి రూ. 14,845 గా ఉంది. 10 గ్రాముల గోల్డ్ రూ. 1,62,710 లకు చేరింది. మరోవైపు వెండి ధరలు (Silver Rate) కూడా జిగేల్ మంటున్నాయి. నిన్నటితో పోలిస్తే కిలోకు రూ.10వేలు పెరిగి రూ. 3, 75,000 గా నమోదైంది.
Read Also: ఆ రోజులు మరపురానివి.. పరేడ్ ఫొటోలు షేర్ చేసిన కిరణ్ బేడీ
Follow Us On: X(Twitter)


