epaper
Wednesday, February 18, 2026
epaper

బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు

కలం, జనగామ : బీఆర్ఎస్ నాయకులు తనను బెదిరిస్తున్నారని జనగామ (Jangaon) ఒకటో వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థి శ్రీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రచార కార్యక్రమంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని, రాజకీయాలు అవసరమా అంటూ తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో శ్రీలత పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Read Also: పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>