కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి బదిలీలు జరిగాయి (Police Officers Transfers). పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పలువురు అధికారులకు పోస్టింగ్ లు లభించగా.. మరికొందరు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈ మేరకు 8 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Police Officers Transfers లిస్ట్ ఇదే..
1. కే. ప్రసాద్ ను ఎస్పీ (అడ్మిన్), హైదరాబాద్.. నుంచి సీఐడీ ఎస్పీగా బదిలీ.
2.ఐ.పూజ ప్రిన్సిపల్ పీటీసీ, వరంగల్.. నుంచి తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎస్పీగా బదిలీ.
3.ఎస్.రవిచంద్ర అదనపు డీసీపీ, ఎస్బీ రాచకొండ.. నుంచి అదనపు ఎస్పీగా బదిలీ.
4.ఎస్.సూర్యనారాయణ అదనపు ఎస్పీ, తెలంగాణ సప్లైస్ కార్పొరేషన్.. నుంచి ఏసీబీ డీజీ ఆఫీస్ కు అటాచ్ అయ్యారు.
5.టీ.గోవర్ధన్ అదనపు డీసీపీ హైదరాబాద్ వెస్ట్‌జోన్.. నుంచి ఎస్వోటీ అదనపు డీసీపీగా బదిలీ.
6.జీ.నరేందర్ అదనపు ఎస్పీ (వెయిటింగ్ లిస్ట్) . నుంచి ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీగా పోస్టింగ్.
7.ఎమ్.సుదర్శన్ అదనపు ఎస్పీ సీఐడీ.. నుంచి సైబరాబాద్ అదనపు డీసీపీగా బదిలీ.
8.కే. వెంకటలక్ష్మీ ఎస్పీ సీఐడీ.. నుంచి హైదరాబాద్ సిటీ డీసీపీగా బదిలీ అయ్యారు.
Read Also: గిరిజన విద్యార్థినుల నూతన ఆవిష్కరణ : బ్రాండింగ్‌కు డిప్యూటీ సీఎం ఆదేశం
Follow Us On: Instagram


