Mobile Popup Ad
Mobile Popup Ad

అల్లు వారి ఇంట పెళ్లి.. విజయ్-రష్మిక సందడి

కలం, డెస్క్ : అల్లు శిరీష్ (Allu Sirish) పెళ్లికి అంతా రెడీ అవుతోంది. తాజాగా ఆయన్ను పెళ్లి కొడుకునే చేశారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌-ఉపాసన హాజరయ్యారు. అలాగే కొత్త దంపతులు విజయ్-రష్మిక కూడా ఈ వేడుకలకు వచ్చారు. అల్లు శిరీష్‌ (Allu Sirish) పెళ్లి మార్చి 6న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా అల్లు వారి ఇంట్లో రోజుకో వేడుక జరుపుతున్నారు. ఇక విజయ్-రష్మిక మార్చి 4న గ్రాండ్ గా రిసెప్షన్ జరుపుకోడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ కొత్త జంట శిరీష్ పెళ్లి వేడుకలో సందడి చేసి తమ రిసెప్షన్ కు రావాల్సిందిగా అల్లు ఫ్యామిలీని ఆహ్వానించింది. దీంతో కొత్త జంటతో పాటు పెళ్లికి రెడీ అయిన శిరీష్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>