epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మెడికల్ ఎమర్జెన్సీ.. భూమి పైకి వ్యోమగాములు

కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ( ISS Evacuation) కారణంగా నలుగురు వ్యోమగాములు హుటాహుటిన భూమికి తిరుగుపయనమయ్యారు. నాసా కూ-11 డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ‘ఎండీవర్’ ద్వారా వీరు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర తీరంలో సురక్షితంగా దిగారు. ఓ వ్యోమగామి అనారోగ్యం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మిషన్ ను వాయిదా వేస్తున్నట్లు నాసా ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన నలుగురు వ్యోమగాములు ఈరోజు భూమిపైకి చేరారు. సముద్ర జలాల్లో డ్రాగన్ క్యాప్సూల్ పారాచూట్ల సాయంతో దిగగానే రికవరీ బృందం వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>