కలం, వరంగల్ బ్యూరో : మేడారం (Medaram) హుండీల కౌంటింగ్ లో ఐదో రోజు సోమవారం కొనసాగింది. 163 హుండీలను లెక్కించగా.. ఒక కోటి 12 లక్షల 63 వేల రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తం 828 హుండీలకు గాను ఐదు రోజుల్లో 788 హుండీల లెక్కింపు పూర్తి అయింది. ఇప్పటి వరకు రూ.11 కోట్ల 83 లక్షల 85 వేల 116 రూపాయల ఆదాయం సమకూరింది.
Read Also: ఫోన్ ట్యాపింగ్ విచారణ అందుకే స్లో అయ్యింది: రేవంత్
Follow Us On: Sharechat


