Mobile Popup Ad
Mobile Popup Ad

శంషాబాద్ ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్ పరామర్శ!

కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ (Shamshabad) సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సిరిసిల్ల జిల్లా వాసులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శనివారం పరామర్శించారు.  ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి వెళ్లి మృతదేహాలకు నివాళులు అర్పించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>