ఢిల్లీ బాంబు పేలుళ్ల(Delhi Blast) నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ అండ్ పోలీసులు తిరుమల(Tirumala)లో తనిఖీలు నిర్వహించారు. ఈరోజు సాయంకాలం తిరుమల స్థానికంగా నివాసం ఉన్న కాలనీలో పోలీసు, విజిలెన్స్ అధికారులు అనుమానం కలిగిన ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే తిరుమల నుండి తిరుపతికి వెళ్లే వాహనాలు తిరుపతి నుండి తిరుమల కు వచ్చే ప్రతి వాహనాల్ని అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.
Reda Also: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. అమిత్ షా రియాక్షన్ ఇదే..
Follow Us on: Youtube

