కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే.. కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని(Uttam Kumar Reddy) ప్రశ్నించారు. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు(Palamuru Project) పనుల్లో ఒక్కటైనా చేశారా చెప్పాలని.. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు.
Read Also: పెద్దపల్లి చెక్ డ్యామ్ ల ఘటనపై విజిలెన్స్ విచారణ
Follow Us On: X(Twitter)


