కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో 4 పోలీస్ కమిషనరేట్లు (Police Commissionerates) ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రసంగించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ గ్లోబల్ సిటీల జాబితాలో చేరనుందన్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు అవతల అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతామన్నారు. పరిపాలన అభివృద్ధి కోసం 3 కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్ విభజన జరుగుతుందన్నారు. భారత వ్యూచర్ కొత్త భవిష్యత్ కు కేంద్రంగా మారబోతుందని.. అంతర్జాతీయ నైపుణ్యాలు కలిగిన కార్మికుల కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుందని చెప్పారు.
Read Also: రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయరంగానికి భారీ కేటాయింపులు
Follow Us On : WhatsApp

