Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ACB డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అవినాష్ మహంతి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి (Avinash Mohanti ) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదీలీలు, నియామాకాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఏసీబీ డైరెక్టర్ గా పదోన్నతి కల్పించింది. అవినాష్ మహంతి ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ, ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో మల్కాజ్ గిరి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అవినాష్ మహంతి విధులు నిర్వర్తించారు.

Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్​ కల్చర్..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>