ఏపీ లిక్క‌ర్ స్కామ్‌లో ఏ1 రాజ్ క‌సిరెడ్డికి బెయిల్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ లిక్క‌ర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ క‌సిరెడ్డి (Raj Kasireddy)కి ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం రాజ్ క‌సిరెడ్డి త‌ర‌ఫున‌ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై నేడు హైకోర్ట్ విచార‌ణ చేప‌ట్టి షరతులతో కూడిన‌ బెయిల్ మంజూరు చేసింది. అలాగే విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. రాజ్ క‌సిరెడ్డితో పాటు రోనక్ కుమార్ పల్గొటాకు కూడా కోర్ట్‌ బెయిల్ మంజూరు చేసింది.

Read Also: పాక్ ఎన్ని ముక్కలు అవుతుందో.. రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>