కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో 175 డిప్యూటీ తహశీల్దార్ల పదవీకాలాన్ని పొడిగించింది. ఎన్నికల విధుల కోసం వీరి పదవీకాలాన్ని 2027 మార్చి 31 వరకు కొనసాగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ జాబితా నవీకరణ, ఈపిక్ కార్డుల జారీతో పాటు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ తాజా ఆదేశాలు జారీ చేశారు.
Read Also: ‘ RBI కీలక నిర్ణయం.. పేటీఎమ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
Follow Us On: X(Twitter)

