Mobile Popup Ad
Mobile Popup Ad

డివైడర్‌ను ఢీకొట్టిన తుఫాన్‌ వాహనం.. ఒకరి మృతి

కలం, వెబ్ డెస్క్ : అనంతపురంలో రోడ్డు ప్రమాదం (Anantapur Road Accident) జరిగింది. రాప్తాడు మండలంలో తుఫాన్ వాహనం డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్య ప్రదేశ్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై మరింత సమచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>