Mobile Popup Ad
Mobile Popup Ad

అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా!

క‌లం, వెబ్ డెస్క్‌: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Varma) తన రాజీనామా చేశారు. ఈ మేరకు నేడు రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించారు. గతంలో ఢిల్లీలోని యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ స్పీకర్‌కు పలు రాజకీయ పార్టీలు నోటీసులు అందించాయి. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ నివేదిక మేరకు పదవి నుంచి వైదొలగాలని యశ్వంత్ వర్మకు సుప్రీం కోర్టు సూచించింది. దీంతో దాదాపు ఏడాది తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Read Also: ఫోన్లు వదలని పిల్లలు.. పేరెంట్స్​కు పరీక్ష

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>