Mobile Popup Ad
Mobile Popup Ad

హనుమాన్ చాలీసా పఠించిన హీరోయిన్ అదా శర్మ.. నెటిజన్స్ ఫిదా

కలం, వెబ్ డెస్క్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సినీ నటి అదా శర్మ (Adah Sharma) తన భక్తిని చాటుకున్నారు. ఆమె హనుమాన్ చాలీసాను ఎక్కడా తడబడకుండా బ్రీత్‌లెస్‌గా (శ్వాస తీసుకోకుండా) పఠించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విశేషమేమిటంటే ఆమె చాలీసా చదువుతుండగా పక్కనే ఉన్న ఒక బాలుడు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ తోడవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది, అదా శర్మ భక్తికి, ఆ బాలుడి ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ తెలుగులో హార్ట్ అటాక్, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది.

Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>