epaper
Wednesday, February 18, 2026
epaper

మెట్​పల్లి కౌన్సిలర్ పై బీజేపీ సస్పెన్షన్​ వేటు

కలం, వెబ్​ డెస్క్​ : మున్సిపల్​ చైర్​ పర్సన్​​ ఎన్నికలో నియమ నిబంధనలు ఉల్లంఘించి బీజేపీ (BJP) కి వ్యతిరేకంగా ఓటు వేసిన ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ పై  అధిష్ఠానం వేటు (Suspends Councillors) వేసింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్​ రవీందర్​ విశ్వనాథ్​ ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీలోని 18వ వార్డు మెంబర్ చెట్లపల్లి మీన మున్సిపల్​ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి విప్​ ను ధిక్కరించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన మీన భర్త సుఖేందర్​ గౌడ్​ ను కూడా సస్పెండ్​ చేసింది.

Read Also: నిశాంక అజేయ​ సెంచరీ.. ఆస్ట్రేలియాకు ‘సూపర్’​ గండం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>