కలం, వరంగల్ బ్యూరో : మేడారం (Medaram) హుండీల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగో రోజు ఆదివారం 200 హుండీలు లెక్కించగా.. 2 కోట్ల 64 లక్షల 75వేల ఆదాయం వచ్చింది. మొత్తం 828 హుండీలకు గాను నాలుగు రోజుల్లో 625 హుండీల లెక్కింపు పూర్తి అయింది. ఇప్పటివరకు రూ.10 కోట్ల 71లక్షల 22వేల ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు హుండీల ద్వారా లభ్యమైన ఆదాయం ఎప్పటికప్పుడు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు.
Read Also: నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఆరేళ్ల జైలు
Follow Us On: X(Twitter)


