కలం, వెబ్‌డెస్క్: నేటి కాలంలో యువతీ యువకులు తమ బాడీ ఫిట్‌నెస్ కోసం జిమ్‌లకు వెళ్తుంటారు. అయితే ఫిట్‌నెస్ కోసం జిమ్‌లకు వెళ్లేవారు కొందరైతే.. జిమ్ చేస్తూ సెల్ఫీలు తీసుకునేందుకు వెళ్లేవారు మరికొందరు. వారు ఎంత ఫిట్ గా ఉన్నారు, ఎంత వెయిట్ ని లిఫ్ట్ చేయగలరో తెలియదు కానీ.. ఓ సాధారణ మహిళ గ్యాస్ సిలిండర్‌ను అమాంతం తన చేతులతో ఎత్తేసింది.
ఇంకో విశేషం ఏమిటంటే అదే వీడియోలో జిమ్ బాడీతో ఉన్న యువకుడు మాత్రం సిలిండర్ ని లిఫ్ట్ చేసేందుకు అష్టకష్టాలు పడ్డాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సెల్ఫీల కోసం జిమ్ చేసే వర్కౌట్లతో పోలిస్తే సిలిండర్లు ఎత్తే బలమే శాశ్వతం అని కామెంట్లు పెడుతున్నారు.
Gym selfies are temporary; cylinder-lifting strength is permanent.🤭🔥 pic.twitter.com/HPkUBklK3Y
— Chutki Chaiwali🇮🇳 (@Chai_Angelic) May 17, 2026
Read Also: ఇంధన పొదుపు చర్యలు.. వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
Follow Us On: Instagram

