కలం, వెబ్ డెస్క్ : ముంబై(Mumbai)లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ లో సాజన్ (Sajan), మనీష్ బేడీ (Manish Bedi) అనే టెర్రరిస్టులు పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు. పోలీసుల విచారణలో ఇద్దరు పాక్ ఐఎస్ఐ ఆదేశాలతో పనిచేస్తున్నట్లు తెలిసింది. దేశంలో దాడులు చేసేందుకు లక్ష్యంగా కుట్రలు పన్నినట్లు సమాచారం. ఆర్మేనియా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను ఆపరేట్ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.
Read Also: పార్లమెంట్ కు సైకిల్ పై టీడీపీ ఎంపీ
Follow Us On: Pinterest


