కలం, వెబ్ డెస్క్: నేడు జరుగుతున్న పార్లమెంట్(Parliament) సమావేశాలకు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Appalanaidu) సైకిల్ పై వచ్చారు. మాస్క్ పెట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం మీద అవగాహన కల్పించేందుకే ఇలా వచ్చానని తెలిపారు. కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అప్పలనాయుడు గతంలో కూడా ఇలాగే సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చారు.
Read Also: కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన తిలక్ వర్మ
Follow Us On: Instagram


