కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధిపై రేవంత్‌కు క్లియర్ విజన్ ఉందని ట్రంప్ మీడియా గ్రూప్ సీఈఓ ఎరిక్ స్విడర్(Eric Swider) అన్నారు. రాబోయే పదేండ్లలో ఇక్కడే పెట్టుబడులు పెడుతామని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రైజింగ్‌లో ఉందని, అందుకే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నామన్నారు. భవిష్యత్తులో టెక్నాలజీలో ఇండియా కీలకంగా మారనుందని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నామని ట్రంప్ మీడియా ట్రంప్ మీడియా గ్రూప్ సీఈఓ ఎరిక్ స్విడర్ అన్నారు.
Read Also: NDA హయాంలో ఈడీ, ఐటీ దూకుడు: లోక్‌సభలో వెల్లడైన సంచలన లెక్కలు!
Follow Us On: Instagram


