కలం వెబ్ డెస్క్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) హాల్ టికెట్స్(Hall Tickets) విడుదలయ్యాయి. నేటి నుంచి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ tgtet.aptonline.in నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 11వ తేదీ వరకు, జనవరి 19, 20వ తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పేపర్ 1, పేపర్ 2కు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Read Also: ఆ 900 ఎకరాలు రైతులకు ఇచ్చేయండి: కవిత
Follow Us On: Instagram


