బీసీ జేఏసీ బంద్‌లో కవిత(Kavitha) కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. ‘‘బీసీ రిజర్వేషన్ల(BC Reservations) కోసం మా అమ్మ ఒక్కరే పోరాటం చేస్తే సరిపోదు. అంతా కలిసి పోరాడాలి. అంతా బయటకు వచ్చి పోరాటంలో పాల్గొనాలి. అప్పుడే బీసీ రిజర్వేషన్లను సాధించుకోగలం’’ అని ఆదిత్య(Aditya) అన్నాడు. తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఖైరతాబాదు చౌరస్తాలో జరిగిన మానవ హారంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య పాల్గొన్నాడు.

