మూసీ(Musi River) పునరుజ్జీవ ప్రాజెక్ట్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఆర్డీసీఎల్‌కు 734.07 ఎకరాల భూమి కేటాయించాలని నిశ్చయించుకుంది. ఈ భూమని హిమాయత్‌సాగర్, బద్వేల్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లోని భూములు కేటాయించనుంది. ఏడీబీతో రూ. 4,100 కోట్ల రుణ ఒప్పందాన్ని ప్రభుత్వం పూర్తిచేసుకుంది. ఈ మేరకు డీపీఆర్‌ను నవంబర్‌లో కేంద్రానికి పంపడానికి ఆలోచిస్తోంది. మూసీ ప్రాజెక్ట్‌కు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఫ్యూచర్ సిటీలో ప్రత్యామ్నాయ భూమి కేటాయింపులపైన కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
Read Also: మాజీ మంత్రి హరీష్ రావుకు పితృవియోగం..

