కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా తాజాగా బడ్జెట్ (Telangana Budget 2026)లో రూ. 600 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతు కూలీలకు ఏటా రెండు దఫాల్లో ఈ నగదును రైతు కూలీల బ్యాంక్ అకౌంట్లలో కేటాయించనున్నారు. భూమి లేని నిరుపేదల కోసం ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న కార్మికులకు ఈ పథకం వర్తించనున్నది.
Read Also: స్కాలర్‌షిప్‌లకు భారీగా కేటాయింపులు
Follow Us On: X(Twitter)

