కలం, వెబ్ డెస్క్: అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండు (CM Pema Khandu) కుటుంబ కాంట్రాక్టుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన కుటుంబానికి సంబంధించిన సంస్థలకు రూ.1,200 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు కేటాయించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ పై ఆదివారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదనల అనంతరం సీఎం కుటుంబసభ్యులకు కాంట్రాక్టులు కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
Read Also: కేరళకు మళ్లీ రేవంత్.. ‘తెలంగాణ మోడల్’ ప్రచారం
Follow Us On : WhatsApp

