సెంట్రల్ డెస్క్, కలం: హర్మూజ్ (Strait of Hormuz).. ఇప్పుడు ప్రపంచమంతా ఇదే హాట్ టాపిక్! గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు, గ్యాస్ దిగుమతికి ఇదొక్కటే రవాణా మార్గం. ఈ రూట్‌కు ఏ ఇబ్బంది కలిగినా ఆయా దేశాల నుంచి రవాణాకు బ్రేక్ పడుతుంది. దీంతో భారత్‌తో పాటు చాలా దేశాల్లో సంక్షోభం నెలకొంటుంది. అధిగమించాలంటే ఆల్టర్నేట్‌గా రష్యా, వెనిజువెలా లాంటి దేశాల నుంచి ముడిచమురు సమకూర్చుకోవాల్సిందే. సరిగ్గా ఈ కీలకమైన అంశాన్నే ఇరాన్ వాడుకుంటున్నది. ఈ జలసంధిలో రెండొంతుల భాగంపై ఆ దేశానిదే పెత్తనం. అందుకే నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది. కువైట్, ఇరాక్, ఖతార్, సౌదీ, యూఏఈ దేశాల నుంచి ముడిచమురు రవాణాపై ఎఫెక్ట్ పడింది. అందుకే ఈ మార్గాన్ని తెరిపించేలా నాటో, యూరప్ దేశాలపై అమెరికా ఆధారపడుతున్నది. అయినా ఫలితం లేకపోవడంతో అమెరికా ఏకపక్షంగా, బేషరతుగా తాత్కాలిక సీజ్ ఫైర్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధి, దానిపై ఎవరి పెత్తనమెంత? తదితరాలపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: అసెంబ్లీ సీట్లు 50శాతం పెంపు : కేంద్రం సంచలనం!
Follow Us On: X(Twitter)

