epaper
Sunday, February 22, 2026
epaper

కెరీర్ పీక్స్​లో అర్ధాంతరంగా ఆగిన జీవితాలు

కలం, తెలంగాణ బ్యూరో: థియేటర్ ముందు భారీ కటౌట్లు.. అభిమానుల ఈలలు.. కేరింతలు! హాల్​లో బిగ్ స్క్రీన్​పై బ్లాక్ బస్టర్ బొమ్మ! వరుస హిట్స్.. తిరుగులేని కెరీర్! అదంతా నాణేనికి ఒక వైపు!!జీవితం కూడా రెండున్నర గంటల సినిమాలా మారిపోయిన సినీతారలు (Movie Stars) ఎందరో..! అర్ధాంతరంగా తనువు చాలించిన అగ్రనటులు మరెందరో..! లక్షల మంది ప్రేక్షకులు ఉన్నా.. లోలోపల ఆర్థిక సమస్యలతో, ఆటుపోట్లతో కుమిలిపోయి ప్రాణాలు వదిలారు. ‘‘పోతే తిరిగి రానిది ప్రాణం ఒక్కటే’’ అంటూ సినిమాల్లో డైలాగ్స్ చెప్పిన యాక్టర్లే.. బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంకొందరు అంతా బాగుందనుకునే సమయంలో ప్రమాదాల్లో తుదిశ్వాస విడిచారు. సిల్క్ స్మిత ఆత్మహత్య.. దివ్యభారతి బిల్డింగ్​ పైనుంచి పడిపోవడం.. ఉదయ్ కిరణ్ ఉరికి వేలాడుతూ కనిపించడం.. ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందడం.. సౌందర్య విమానప్రమాదంలో కన్నుమూయడం.. టాలీవుడ్​లో ఇప్పటికీ కన్నీటి గాథలుగానే మిగిలిపోయాయి. తెరవెనుక నటుల బతుకు చిత్రాల్లోని విషాద గీతాలకు ఇవి సాక్ష్యాలుగా వినిపిస్తూనే ఉన్నాయి.

కెరీర్ శిఖరాల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన జీవితాలపై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Movie Stars
Movie Stars

Read Also: హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>