న‌ల్ల‌మ‌ల అడ‌విలో కార్చిచ్చు..!

క‌లం, వెబ్ డెస్క్‌: అమ్రాబాద్ నల్లమల అడవి (Nallamala Forest)లో కార్చిచ్చు చెలరేగింది. బ్రహ్మగిరి, దోమలపెంట రేంజ్ పరిధిలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. వజ్రాలమడుగు, తవిసిపెంట సమీపంలో మంటలకు వందల హెక్టార్ల భూమి దగ్ధమవుతోంది. శ్రీశైలం-హైదరాబాద్ రోడ్డు వెంబడి దట్టమైన పొగ వ్యాపించింది. మంటలు ఆర్పేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అసలు మంటలు ఎలా అంటుకున్నాయన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>