epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫోన్​ ట్యాపింగ్​ పై సిట్​ కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్​ : ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case) పై సిట్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇటీవల ఏర్పాటు అయిన సిట్ అధికారులతో సీపీ సజ్జనార్​ ఆదివారం కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ లో భేటీ అయ్యారు. ఫోన్​ ట్యాపింగ్​ కు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్​ ఉన్న ప్రభాకర్​ రావుకు ఇప్పటికే 10 రోజులుగా కస్టోడియల్​ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read Also: వాట్సాప్‌లో కొత్త మోసం… వీసీ స‌జ్జ‌నార్ వార్నింగ్‌

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>