రాష్ట్ర రాజకీయాలపై టీఎంసీ(TMC) నేతలు చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ మంత్రి శశి పంజా(Shashi Panja) స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. వయలెన్స్ అనేది తమ రాజకీయాల్లో లేదని, దానిని మేము ఎట్టిపరిస్థితుల్లో సహించమని ఆమె అన్నారు. ‘‘ఓటర్లను తొలగిస్తే పశ్చిమ బెంగాల్‌లో రక్తాలు మారుతాయ్’’ అని టీఎంసీ నేతలు హెచ్చరించారు. వాటిపై తాజాగా శశి పంజా స్పందించారు. ‘‘మా పార్టీ తరుపున ఈ విషయంపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. జిల్లా, క్షేత్ర స్థాయిలో కూడా మా పార్టీ ఎప్పటికీ అహింసా మార్గాన నడవదు. హింసాత్మక ప్రసంగాలు ఇవ్వాలని మేము నేతలకు చెప్పాం. రాజ్యాంగం, చట్టానికి మేము కట్టుబడి ఉంటాం. ఒకరు జెన్యూన్ ఓటర్ అయి ఉండి.. వాళ్ల ఓటును లాగేసుకునే ప్రయత్నాలు జరిగితే.. రాజ్యాంగం, చట్టం ప్రకారం మేము ఓటరు తరుపున పోరాడతాం’’ అని ఆమె స్పష్టం చేశారు.
Read Also: అవినీతి విషయంలో రాజీ లేదు: సీఎం

