కలం, వెబ్‌డెస్క్: ఖమ్మం(Khammam) జిల్లాలోని నేలకొండపల్లి మండలం అన్నాసాగర్ గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. సర్పంచ్ అభ్యర్థిగా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు (Sarpanch Candidate Death) నాగరాజు అనారోగ్య సమస్యలతో శనివారం సాయంత్రం ఆస్పత్రిలో చేరగా, ఆదివారం ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎన్నికల అధికారులు ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఎన్నికల అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల మొదటి విడత పోలింగ్ సందర్భంగా చనిపోయిన అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయి.
Read Also: విజన్ సరే… ఇంప్లిమెంటేషన్ ఎలా?
Follow Us On: X(Twitter)


