కలం, వెబ్ డెస్క్ : కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణపై ప్రస్తావన వచ్చినప్పుడల్లా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో తనకు తెలుసని.. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తానని వెల్లడించారు. రేవంత్ ప్రకటనతో ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ లేనట్టే అని తేలిపోయింది.
Read Also: పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటాం.. నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్
Follow Us On: X(Twitter)

