రౌడీ షీటర్ రియాజ్(Rowdy sheeter Riyaz).. పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న రియాజ్‌కు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్ప అందిపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్నును లాక్కున్న రియాజ్.. దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. అయితే నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Read Also: బీసీ నేతలపై కేసులు ఎత్తేయాలి: ఆర్ కృష్ణయ్య

