Mobile Popup Ad
Mobile Popup Ad

స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. విద్యార్థి మృతి!

కలం, వెబ్ డెస్క్ : ముంబై చెంబూర్ లో ఘోర బస్సు ప్రమాదం (Chembur Accident ) చోటు చేసుకుంది. ‘యూనివర్సల్ హై స్కూల్’కు చెందిన ఒక స్కూల్ బస్సుపై రోడ్డు పక్కన ఉన్న రావి చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ , బీఎంసీ వార్డు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో తీవ్ర గాయలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>