కలం, వెబ్ డెస్క్ : భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) సోమనాథ్ ఆలయానికి భారీ విరాళం అందజేశారు. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాన్ని శుక్రవారం ముఖేశ్ అంబానీ, సతీమణి నీతా అంబానీ, కొడుకు అనంత్ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆలయానికి రూ.5 కోట్ల విరాళం అందజేశారు అంబానీ. గతేడాది జనవరిలోనూ ముఖేశ్ ఫ్యామిలీ ఆలయాన్ని దర్శించుకుంది.
Read Also: గాంధీ కుటుంబంలో పెళ్లి సందడి.. రాబర్ట్ వాద్రా స్పెషల్ పోస్ట్
Follow Us On: Sharechat


