కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) సచివాలయంలో బోనాల (Bonalu) వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క (Minister Seethakka) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సీతక్కకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా నిలిచే బోనాల వేడుకను ఉద్యోగులతో సచివాలయంలో చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సీతక్క అన్నారు.

