కలం, తెలంగాణ బ్యూరో: గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభుత్వ స్కూళ్లనూ తాకింది. మధ్యాహ్న భోజనానికి (Mid Day Meals) రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కట్టెల పొయ్యే దిక్కయింది. కొన్ని స్కూళ్లకు గ్యాస్ కనెక్షన్లు లేవు. ఇంకొన్ని చోట్ల ఉన్నా అవసరమైనన్ని సిలిండర్లు లేవు. రీఫిల్లింగ్ కోసం బుక్ చేసినా టైమ్‌కు రావడంలేదు. కొరత లేదన్నది ప్రభుత్వ వాదన. విద్యాసంస్థలకు ప్రయారిటీతో సప్లై చేస్తున్నామంటున్నారు మంత్రి ఉత్తమ్. వంటను వాయిదా వేయలేక కొన్ని చోట్ల డొమెస్టిక్ సిలిండర్లు వాడాల్సి వస్తున్నది. ఆల్టర్నేట్ ఆప్షన్ లేని చోట్ల కట్టెల మీద వండక తప్పడంలేదు.
అర్బన్ స్కూళ్లలో ఎలా ఉంది.. పల్లెల్లో తిప్పలేంటి.. వర్కర్ల పరేషాన్ ఏ స్థాయిలో ఉంది.. ప్రభుత్వానికి వారి విన్నపాలేంటి… స్టూడెంట్స్ పై పడిన ఇరాన్ వార్ ఎఫెక్ట్ మీద కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఎకరానికి కోటి.. కేంద్ర సర్కార్ బంపర్ ఆఫర్
Follow Us On: Instagram

